Tollywood Young Hero Vijay Devarakonda Brother Anand, Senior Hero Rajashekar Daughter shivathmika acted Movie Dorasani. This Film Directed By KVR Mahendra.
#dorasani
#ananddeverakonda
#shivathmikarajashekar
#kvrmahendra
#vijaydevarakonda
#sureshproductions
తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కలిసి నటించిన చిత్రం 'దొరసాని'. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఇందులో హీరో, హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇందులో శివాత్మక 'దొరసాని' పాత్రలో మెప్పించింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది.